UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50,000 జీతం..
Sakshi Education
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, ఫైన్ ఆర్ట్స్ విభాగం.. తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: మాస్టర్స్ డిగ్రీ(స్కల్ప ్చర్/ప్రింట్ మేకింగ్), ఎంఎఫ్‌ఏ/ఎంవీఏ(ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్: headfinearts@uohyd.ac.in
దరఖాస్తులకు చివరితేది: 24.07.2023.
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | July 24,2023 |
Experience | 3 year |
For more details, | Click here |