Teaching and Non-Teaching Recruitment 2023: ఎన్‌ఐఎన్, పుణెలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్-03, అసోసియేట్ ప్రొఫెసర్-03, అసిస్టెంట్ ప్రొఫెసర్-05, మెడికల్ సూపరింటెండెంట్-01, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్-01, రీసెర్చ్ ఆఫీసర్-01.
అర్హత: పోస్టును అనుసరించి బీఎన్‌వైఎస్/పీజీ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ. 2,15,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.08.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.09.2023.
వెబ్‌సైట్: https://www.ninpune.ayush.gov.in/
చదవండి: MANIT Bhopal Recruitment 2023: మానిట్, భోపాల్‌లో 127 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | September 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |