Skip to main content

UoH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50,000 జీతం..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, స్కూల్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌.. తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Guest Faculty Jobs at University of Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఎంఎస్సీ(స్టాటిస్టిక్స్‌)తో పాటు నెట్‌/స్లెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 70 ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: deansm@uohyd.ac.in

దరఖాస్తులకు చివరితేది: 07.07.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: MANUU Recruitment 2023: మనూ, హైదరాబాద్‌లో 46 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 07,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories