Skip to main content

UoH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌.. గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Guest Faculty Posts in University of Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: 55 శాతం మార్కులతో పీజీ ఎకనామిక్స్‌తో పాటు నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డీన్, స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, యూఓహెచ్, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.06.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: EFLU Recruitment 2023: ఇఫ్లూ, హైదరాబాద్‌లో 97 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date June 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories