NID Recruitment 2022: ఎన్‌ఐడీ, మధ్యప్రదేశ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్ డిజైనర్–02, సీనియర్ ఫ్యాకల్టీ/డిజైనర్–03, అసోసియేట్ సీనియర్ ఫ్యాకల్టీ/డిజైనర్–05, డిజైనర్/ఫ్యాకల్టీ–05, సీనియర్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్–01, సీనియర్ డిజైన్ ఇన్‌స్ట్రక్టర్–01.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 నుంచి 55ఏళ్లు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.12.2022
వెబ్‌సైట్: https://www.nidmp.ac.in/
చదవండి: KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 ప్రైమరీ టీచర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 19,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |