EDCIL Recruitment 2023: ఈడీసీఐఎల్, నోయిడాలో టీచర్ పోస్టులు
Sakshi Education
నోయిడాలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(ఈడీసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 25
విభాగాలు: మ్యాథమేటిక్స్, ఐసీటీ/కంప్యూటర్ సైన్స్/ఐటీ, కెమిస్ట్రీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ, బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.1.4 లక్షలు చెల్లిస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి: రెండేళ్లు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.03.2023.
వెబ్‌సైట్: https://www.edcilteacherrecruitment.com/
చదవండి: IIT Bhilai Recruitment 2023: ఐఐటీ, భిలాయ్‌లో 30 నాన్ టీచింగ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 18,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |