Skip to main content

CIPET Recruitment 2023: సీపెట్, మైసూరులో వివిధ ఉద్యోగాలు

మైసూరులోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌).. ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌(సీఎస్‌టీఎస్‌) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CIPET Job Vacancies 2023 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.35,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్‌-హెడ్, సీపెట్‌: సీఎస్‌టీఎస్‌-మైసూరు, నెం.437/ఏ, హెబ్బల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా, మైసూరు-570016 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 24.07.2023.

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/

చ‌ద‌వండి: EMRS Recruitment 2023: ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల్లో 4062 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories