Skip to main content

IISER Mohali Recruitment 2023: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

మొహాలిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Professor Post in IISER Mohali via Direct Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 17
విభాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, బయాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.09.2023.

వెబ్‌సైట్‌: https://www.iisermohali.ac.in/

చ‌ద‌వండి: Army Public School Recruitment 2023: ఆర్మీ వేల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీల్లో టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date September 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories