Skip to main content

Technical Staff Posts: సీఈసీఆర్‌ఐ, కరైకుడిలో 54 టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టులు

CECRI Karaikudi

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కరైకుడిలోని సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఈఆర్‌ఐ).. శాశ్వత ప్రాతిపదికన టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు:
టెక్నికల్‌ అసిస్టెంట్‌–41, టెక్నీషియన్‌–13.

టెక్నికల్‌ అసిస్టెంట్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి బీఎస్సీ(కెమిస్ట్రీ/ఫిజిక్స్‌ /మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/హోటల్‌ మేనేజ్‌మెంట్‌ /మ్యాథమేటిక్స్‌), డిప్లొమా(ఈసీఈ/ఈఈఈ/ఈఐఈ/మెకానికల్‌ ఇంజనీరింగ్‌ /రిఫ్రిజిరేషన్, ఏసీ ఇంజనీరింగ్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/సీఎస్‌ఈ/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం రెండేళ్ల సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 28ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.50,448 వరకు చెల్లిస్తారు.

టెక్నీషియన్‌: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 28ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.28,216 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.09.2021

వెబ్‌సైట్‌: https://www.cecri.res.in/ 

Qualification GRADUATE
Last Date September 27,2021
Experience 3 year

Photo Stories