Skip to main content

MECON‌ Recruitment: మెకాన్‌ లిమిటెడ్‌లో 113 పోస్టులు

MECON‌ Limited

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 113
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ (మెకానికల్‌)–01, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–05, ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌(ఎలక్ట్రికల్‌)–02, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(సీ అండ్‌ ఐ)–02, ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌(సీ అండ్‌ ఐ)–02, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌(సివిల్‌)–03, ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌(సివిల్‌)–01, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (ఎంఐఎస్‌/కాంట్రాక్ట్స్‌)–02, హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌–01, హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌–02, మెటీరియల్స్‌ ఆఫీసర్‌–01, కన్సల్టెంట్‌(మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌)–01, సీనియర్‌ కన్సల్టెంట్‌(మైనింగ్‌)–01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌(ఎలక్ట్రికల్‌/మెకానికల్‌ /సివిల్‌)–01, సర్వేయర్‌ /ఆఫీసర్‌(సర్వే)–01, ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌ పవర్‌ప్లాంట్‌)–36, ఇంజనీర్‌(మెకానికల్‌ పవర్‌ ప్లాంట్‌)–44, ఇంజనీర్‌(మైనింగ్‌)–05, సీనియర్‌ ఇంజనీర్‌(మైనింగ్‌)–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ /బీటెక్, ఎంబీఏ(హెచ్‌ఆర్‌/పీజీపీంఎ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.09.2021

వెబ్‌సైట్‌: www.meconlimited.co.in

Qualification GRADUATE
Last Date September 27,2021
Experience Fresher job

Photo Stories