Skip to main content

CSIR Recruitment 2023: సీఎస్‌ఐఆర్, న్యూఢిల్లీలో 34 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం..

న్యూఢిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Technical Assistant Jobs in CSIR, New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 34
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా(కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్‌), బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/కెమిస్ట్రీ/లైఫ్‌ సైన్స్‌/ఫిజిక్స్‌)/బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.01.2023.

వెబ్‌సైట్‌: https://www.csir.res.in/

చ‌ద‌వండి: Mumbai Port Trust Recruitment 2022: ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 17,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories