Skip to main content

Mumbai Port Trust Recruitment 2022: ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ముంబై పోర్ట్‌ అథారిటీ 2022-23 సంవత్సరానికి సంబంధించి టెక్నీషియన్‌ /గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Apprentice Jobs in Mumbai Port Trust

మొత్తం ఖాళీల సంఖ్య: 11
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌(మెకానికల్‌ ఇంజనీరింగ్‌)-02 సీట్లు; గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌(ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌)-03 సీట్లు; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌(మెకానికల్‌ ఇంజనీరింగ్‌)-03 సీట్లు; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌(ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌)-03 సీట్లు.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ. 9000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.8000.
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: కనిష్టంగా 14 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: డిప్లొమా/డిగ్రీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 09.01.2023.

వెబ్‌సైట్‌: https://mumbaiport.gov.in/

చ‌ద‌వండి: ONGC-MRPL Recruitment 2022: 78 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date January 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories