ONGC-MRPL Recruitment 2022: 78 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 78
విభాగాలు: కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటే షన్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ.
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ /బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్ 2022 స్కోరు తప్పనిసరి.
వయసు: 27ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్-2022 మార్కులు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.01.2023
వెబ్‌సైట్: https://www.mrpl.co.in/
చదవండి: MMRC Recruitment 2022: ఎంఎంఆర్‌సీ, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |