MMRC Recruitment 2022: ఎంఎంఆర్‌సీ, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్-01, డిప్యూటీ జనరల్ మేనేజర్-02, అసిస్టెంట్ జనరల్ మేనేజర్-04, డిప్యూటీ టౌన్ ప్లానర్-02, డిప్యూటీ ఇంజనీర్-05, అసిస్టెంట్ మేనేజర్-01, జూనియర్ ఇంజనీర్-03.
విభాగాలు: అకౌంట్స్, సిగ్నల్-టెలికామ్, మెటీరియల్ మేనేజ్‌మెంట్, పీఎస్‌టీ, రోలింగ్ స్టాక్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా/ఎంబీఏ/సీఏ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,280 నుంచి రూ.1.2లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:18.01.2023.
వెబ్‌సైట్: https://www.mmrcl.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 18,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |