NISER Recruitment: నైసర్, భువనేశ్వర్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు.. అర్హతలు ఇవే
భువనేశ్వర్(ఒడిశా)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైసర్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సైంటిఫిక్ అసిస్టెంట్–03, టెక్నీషియన్‌లు–05.
సైంటిఫిక్ అసిస్టెంట్:
విభాగాలు: యానిమల్ హౌజ్, మెకానికల్, లైబ్రరీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ(లైఫ్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 03.01.2022 నాటికి 18–37 ఏళ్ల మధ్య ఉండాలి.
టెక్నీషియన్‌లు:
విభాగాలు: మెషినిస్ట్, లైబ్రరీ, ఫిట్టర్/వెల్డర్, ఎలక్ట్రికల్.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఆయా విభాగాల్ని అనుసరించి 03.01.2022 నాటికి 18–40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.01.2022
వెబ్‌సైట్: http://www.niser.ac.in
చదవండి: NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | 10TH |
Last Date | January 03,2022 |
Experience | 1 year |
For more details, | Click here |