NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 73
అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2020 రాతపరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన తుది మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
వెబ్‌సైట్: https://nhai.gov.in
చదవండి: RGNIYD Recruitment: ఆర్‌జీఎన్‌ఐవైడీలో నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Qualification | GRADUATE |
Last Date | November 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |