Skip to main content

CDAC Recruitment: సీడ్యాక్, నోయిడాలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

CDAC Noida

నోయిడాలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ–డ్యాక్‌).. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రానిక్స్‌/ ఐటీ/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ప్రథమ శ్రేణిలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 35ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 01.11.2021

వెబ్‌సైట్‌: https://www.cdac.in/

చ‌ద‌వండి: IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 1968 పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification GRADUATE
Last Date November 01,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories