NEERI Recruitment: నీరీ, నాగ్‌పూర్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
నాగ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్–నేషనల్ ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(నీరీ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్ 1–04, ప్రాజెక్ట్ అసోసియేట్ 2–01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత నాలెడ్జ్‌తోపాటు అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: యూజీసీ నెట్/గేట్ అభ్యర్థులైన ప్రాజెక్ట్ అసోసియేట్1 పోస్టులకు నెలకు రూ.31,000+ హెచ్‌ఆర్‌ఏ, నాన్ గేట్ అభ్యర్థులకు నెలకు రూ.25,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. యూజీసీ నెట్/గేట్ అభ్యర్థులైన ప్రాజెక్ట్ అసోసియేట్ 2 పోస్టులకు నెలకు రూ.35,000+హెచ్‌ఆర్‌ఏ, నాన్ గేట్ అభ్యర్థులకు నెలకు రూ.28,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.11.2021
వెబ్‌సైట్: https://www.neeri.res.in
Qualification | GRADUATE |
Last Date | November 04,2021 |
Experience | 1 year |
For more details, | Click here |