Power Grid Recruitment 2022: పవర్‌గ్రిడ్ లో 211 డిప్లొమా ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,17,500 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 211
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
రీజియన్లు: నార్తెర్న్, ఈస్టెర్న్, సదరన్, వెస్ట్రన్, కార్పొరేట్ సెంటర్.
అర్హత: డిప్లొమా(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్(పవర్)/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్/ పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ -కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్-టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్).
వయసు: 31.12.2022 నాటికి 27ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.12.2022
రాతపరీక్షతేది: ఫిబ్రవరి, 2023.
వెబ్‌సైట్: https://www.powergrid.in/
చదవండి: Airport Authority of India Recruitment: 364 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | December 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |