NCRTC Recruitment Notification 2021: ఎన్‌సీఆర్‌టీసీలో 226 పోస్టులు
భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఎన్‌సీఆర్‌టీసీ).. ఒప్పంద ప్రాతిపదికన ఆపరేషన్స్, మెయింటెనెన్స్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 226
పోస్టుల వివరాలు: మెయింటెనెన్స్ అసోసియేట్–62, ప్రోగ్రామింగ్ అసోసియేట్ –04, టెక్నీషియన్–93, స్టేషన్ కంట్రోలర్/ట్రెయిన్ ఆపరేటర్/ట్రాఫిక్ కంట్రోలర్–67.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ /ఎన్‌సీవీటీ), మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: మెయింటెనెన్స్ అసోసియేట్/ప్రోగ్రామింగ్ అసోసియేట్/స్టేషన్ కంట్రోలర్ పోస్టులకు నెలకు రూ.35,250, ట్రెయిన్ ఆపరేటర్ పోస్టులకు నెలకు రూ.37,750, టెక్నీషియన్ పోస్టులకు నెలకు రూ.23,850 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: https://ncrtc.in/
Qualification | DIPLOMA |
Last Date | September 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |