NHPC Recruitment 2022: ఎన్‌హెచ్‌పీసీ, హిమాచల్‌ప్రదేశ్‌లో 66 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మండి(హిమాచల్‌ప్రదేశ్)లోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 66
ఖాళీల వివరాలు: ఐటీఐ అప్రెంటిస్‌లు–53, డిప్లొమా అప్రెంటిస్‌లు–10, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–03.
ఐటీఐ అప్రెంటిస్‌లు:
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సర్వేయర్, ప్లంబర్, కార్పెంటర్, కోపా.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
డిప్లొమా అప్రెంటిస్‌లు:
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు:
విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, సీఎస్‌ఆర్.
అర్హత: రెండేళ్ల ఫుల్‌టైం ఎంబీఏ/సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐ/డిప్లొమా/పీజీలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), పరబతి–2 హెచ్‌ఈ ప్రాజెక్ట్, నాగవాయిన్, మండి,కుల్లు జిల్లా, హిమాచల్‌ప్రదేశ్, పిన్–175121 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 05.02.2022
వెబ్‌సైట్: http://www.nhpcindia.com/
చదవండి: Mazagon Dock Recruitment: మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్, ముంబైలో 86 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | February 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |