Skip to main content

IIT Recruitment 2022: ఐఐటీ కాన్పూర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)..గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Kanpur Recruitment 2022 For Graduate Apprentice Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 12
అర్హత: 60% మార్కులతో లైబ్రరీ సైన్స్‌/లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ /డాక్యుమెంటేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
శిక్షణ‌ కాలం: ఒక సంవత్సరం.
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 04.12.2022

వెబ్‌సైట్‌: https://www.iitk.ac.in/

చ‌ద‌వండి: CIPET Recruitment 2022: సిపెట్, చెన్నైలో గ్రూప్‌-ఏ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 04,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories