DVC Recruitment 2022: డీవీసీ, కోల్‌కతాలో 100 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
కోల్‌కతా(పశ్చిమ బెంగాల్)లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 100
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీ-ఐ, ఐటీ, కమ్యూనికేషన్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 స్కోరు సాధించి ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.
వయసు: 29 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్ 2022 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.12.2022.
వెబ్‌సైట్: https://www.dvc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |