Skip to main content

TIFR Recruitment 2023: టీఐఎఫ్‌ఆర్, ముంబైలో వివిధ పోస్టులు.. నెలకు రూ.89,900 వ‌ర‌కు జీతం..

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TIFR Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్, జూనియర్‌ ఇంజనీర్‌.
అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.55,600 నుంచి రూ.89,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డా.హోమీ బాబా రోడ్, నేవీ నగర్, కొలబా, ముంబై, మహారాష్ట్ర-400005 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 22.04.2023.

వెబ్‌సైట్‌: https://tifrrecruitment.tifrh.res.in/

చ‌ద‌వండి: UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్ లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.20,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories