AIESL Recruitment 2023: ఏఐఈఎస్‌ఎల్, న్యూఢిల్లీలో ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
న్యూఢిల్లీలోని ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఈఎస్‌ఎల్)..ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్(ఏఎంఈ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40;
కాంట్రాక్ట్ వ్యవధి: 5 ఏళ్లు.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో 10+2, డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 51 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: ఆఫీస్ ఆఫ్ జీఎం-ఇంజనీరింగ్, ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్‌హాల్(ఎంఆర్‌ఓ), ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర, కెఎస్‌ఈబీకి ఎదురుగా,చకాయ్,త్రివేండ్రం,కేరళ: 695007.
ఇంటర్వ్యూ తేది: 16.01.2023, 17,01.2023(ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12వరకు)
వెబ్‌సైట్: https://www.aiesl.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 17,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |