Skip to main content

ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ECIL Hyderabad

హైదరాబాద్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌)..వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 150
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–145, డిప్లొమా అప్రెంటిస్‌లు–05.
విభాగాలు: ఈసీఈ,సీఎస్‌ఈ,మెకానికల్,ఈఈఈ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.01.2022 నాటికి 25ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్‌: ఇంజనీరింగ్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌లకు  నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 18.01.2022

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in

చ‌ద‌వండి: HAL Hyderabad Recruitment: హాల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories