Skip to main content

IIP Recruitment 2023: ఐఐపీ, డెహ్రాడూన్‌లో 51 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

డెహ్రాడూన్‌లోని సీఎస్‌ఐఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం(ఐఐపీ).. టెక్నికల్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR-IIP Recruitment 2023 for Technical Assistant & Technician Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 51
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–24, టెక్నీషియన్‌1–27.
విభాగాలు: మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఈఈఈ/సివిల్‌/కెమికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జర్నలిజం.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 09.11.2023 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: టెక్నికల్‌ అసిస్టెంట్‌ రూ.35,400 నుంచి రూ.1,12,400; టెక్నీషియన్‌ రూ.19,900 నుంచి రూ.63,200 పేస్కేల్‌ లభిస్తుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.11.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 19.11.2023.

వెబ్‌సైట్‌: https://www.iip.res.in/

చ‌ద‌వండి: IOCL Recruitment 2023: ఐవోసీఎల్‌లో 1720 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 09,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories