Skip to main content

Project Engineer Jobs: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

bel bangalore recruitment

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: బీఈ, బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్‌/ఈటీ/కమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్, మెకానికల్‌) ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 32ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: దరఖాస్తును డీజీఎం(హెచ్‌ఆర్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహళ్లి పోస్టు, బెంగళూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.09.2022

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: NLC Recruitment 2022: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్లో 226 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 07,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories