BDL Recruitment 2022: బీడీఎల్, సంగారెడ్డిలో 119 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
సంగారెడ్డి జిల్లా భానూర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్).. అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 119
ఖాళీల వివరాలు: టెక్నీషియన్ అప్రెంటిస్-83, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-36.
విభాగాలు: మెకానికల్, సీఎస్‌ఈ/ఐటీ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, ఈఐఈ, కెమికల్.
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 9000, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8000.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
బీడీఎల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తుకు చివరితేది: 30.11.2022
వెబ్‌సైట్: https://bdl-india.in/
చదవండి: PGCIL Recruitment 2022: పవర గ్రిడ్ లో 800 ఫీల్డ్ ఇంజనీర్, సూపర్‌వైజర్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | November 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |