Skip to main content

PGCIL Recruitment 2022: పవర‌ గ్రిడ్ లో 800 ఫీల్డ్‌ ఇంజనీర్, సూపర్‌వైజర్‌ పోస్టులు..

న్యూఢిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఆర్‌డీ సెక్టార్‌ రీఫార్మ్‌ స్కీమ్‌(ఆర్‌డీఎస్‌ఎస్‌)లో.. నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
PGCIL Recruitment 2022 For Field Engineer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 800
పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)-50, ఫీల్డ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌)-15, ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఐటీ)-15, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌)-480, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (ఎలక్ట్రానిక్స్‌ -కమ్యూనికేషన్‌)-240.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులకు రూ.30,000 నుంచి రూ.1,20,000; ఫీల్డ్‌ సూపర్‌ౖÐð జర్‌ పోస్టులకు రూ.23,000 నుంచి రూ.1,05,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామ్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌  దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు చివరితేది: 11.12.2022.

వెబ్‌సైట్‌: http://www.powergrid.in/

చ‌ద‌వండి: SVNIT Recruitment 2022: ఎస్సీనిట్, సూరత్‌లో 38 టెక్నీషియన్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 11,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories