Skip to main content

DRDO Recruitment 2022: డీఆర్‌డీవో-సీవీఆర్‌డీఈలో 60 అప్రెంటిస్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

చెన్నైలోని అవడిలో డీఆర్‌డీవో-కంబాట్‌ వెహికల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సీవీఆర్‌డీఈ).. ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
apprenticeship in drdo-cvrde

మొత్తం ఖాళీల సంఖ్య: 60
ఖాళీల వివరాలు: కేటగిరీ-1 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు-40, కేటగిరీ-2 టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు-20.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ(ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.

ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేది: 25.11.2022
సీవీఆర్‌డీఈ  దరఖాస్తుకు చివరితేది: 05.12.2022
ర్యాంక్‌ జాబితా విడుదల: 10.12.2022

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

చ‌ద‌వండి: DRDO Recruitment 2022: పది, ఇంటర్‌ అర్హత‌తో 1061 పోస్టులు... రాత పరీక్ష ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories