Skip to main content

Guest Faculty Jobs: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చరర్ల పోస్టులు

guest faculty jobs in telangana govt jr colleges

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 68 బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 24వ తేదీలోగా కలెక్టరేట్‌లోని ఇంటర్‌ నోడల్‌ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈనెల 28న ఎంపిక చేసి ఆగస్టు 1న పోస్టులు కేటాయిస్తామని చెప్పారు.
 

Govt Jobs: జూనియర్‌ కాలేజీల్లో 73 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ..

Published date : 26 Jul 2023 03:29PM

Photo Stories