Campus Placements: డిగ్రీ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్... ఎక్కడంటే?
Sakshi Education
డిగ్రీ కళాశాలలో ఈనెల 15న ‘ది ప్లేస్మెంట్ పార్క్ విశాఖపట్నం’ వారితో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాలలో ఈనెల 15న ‘ది ప్లేస్మెంట్ పార్క్ విశాఖపట్నం’ వారితో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వీర్రాజు తెలిపారు.
250 Jobs in Vizag Steel: ఇంజనీరింగ్ విద్యార్థులకు సువర్ణావకాశం!
2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరాల్లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు తమ బయెడేటా, సర్టిఫికెట్స్ జెరాక్స్ కాపీలతో హాజరుకావాలని, ఎంపిక పక్రియలో ముందుగా రాత పరీక్ష, తదుపరి ఇంటర్వ్యూ ఉంటుందని ప్రిన్సిపాల్ వీర్రాజు తెలిపారు.
Published date : 14 Jul 2023 12:21PM