Skip to main content

Navodaya School jobs: నవోదయ విద్యాలయాల్లో భారీగా ఉద్యోగాలు...

Navodaya School jobs
Navodaya School jobs

దేశంలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్‌ టీచింగ్‌ విభాగంలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 1377

పోస్టుల వివరాలు:

ఫిమేల్‌ స్టాఫ్ నర్స్: 121 పోస్టులు

ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు

జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్: 4 పోస్టులు

లీగల్ అసిస్టెంట్: 1 పోస్టు

స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు

కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు

క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు

ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు

ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు

మెస్ హెల్పర్: 442 పోస్టులు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు

 

అర్హత:  పోస్టును అనుసరించి పదో తరగతి, 12 వతరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

Published date : 30 Apr 2024 06:21PM

Photo Stories