Skip to main content

Microsoft Data Scientist Jobs : మైక్రోసాఫ్ట్‌లో డేటా సైంటిస్ట్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Microsoft Data Scientist Jobs

ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో డేటా సైంటిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు వివరాలు: డేటా సైంటిస్ట్‌
అర్హత: కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్‌, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి

పని అనుభవం: బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా మోడలింగ్, డేటా ఇంజినీరింగ్ వర్క్‌లో పని అనుభవం ఉండాలి. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు

Published date : 29 Apr 2024 03:30PM

Photo Stories