Indian Air Force Recruitment: ఎయిర్‌ఫోర్స్‌లో 317 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2023 సంవత్సరానికి సంబంధించి అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 317
(బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఫ్లయింగ్–77, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్)–129, గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్)–111)
అర్హత
ఫ్లయింగ్ బ్రాంచ్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి.
గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్): కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి.
విభాగాలు: ఏరోనాటికల్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్, మెకానికల్).
గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్): కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్.
వయసు: ఫ్లయింగ్ బ్రాంచి: 20 నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ బ్రాంచి: 20నుంచి 26ఏళ్లు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 30.12.2021
వెబ్‌సైట్: https://afcat.cdac.in
చదవండి: SPMCIL Recruitment: భారత ప్రభుత్వ మింట్, హైదరాబాద్‌లో సూపర్‌వైజర్, అసిస్టెంట్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |