SPMCIL Recruitment: భారత ప్రభుత్వ మింట్, హైదరాబాద్‌లో సూపర్‌వైజర్, అసిస్టెంట్ పోస్టులు..
ప్రభుత్వరంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌పీఎంసీఐఎల్)కు చెందిన భారత ప్రభుత్వ మింట్, హైదరాబాద్.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్.
సూపర్‌వైజర్: డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ(బీఈ/బీటెక్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–30 ఏళ్లు ఉండాలి.
వేతనం నెలకు రూ. 27,600 నుంచి రూ.95,910 చెల్లిస్తారు.
ల్యాబొరేటరీ అసిస్టెంట్: బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్సీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–28 ఏళ్లు ఉండాలి.
వేతనం నెలకు రూ.21,540 నుంచి రూ.77,160 వరకు చెల్లిస్తారు.
ఎంగ్రేవర్: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(స్ల్కప్చర్, పెయింటింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–28 ఏళ్లు ఉండాలి.
వేతనం నెలకు రూ.23,910 నుంచి రూ.85,570 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021
వెబ్‌సైట్: https://igmhyderabad/. https://www.spmcil.com
చదవండి: NIT Calicut: నిట్, కాలికట్‌లో 17 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 27,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |