Army Jobs 2022: టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పరీక్షా విధానం ఇలా..
న్యూఢిల్లీలోని టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13 (పురుషులు–12, మహిళలు–01)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్1లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ నుంచి 100 ప్రశ్నలు, పేపర్2లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం పేపర్1కి 2 గంటలు, పేపర్2కి 2 గంటలు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.07.2022
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం: హైదరాబాద్
పరీక్ష తేది: 25.09.2022
వెబ్‌సైట్: https://www.territorialarmy.in/
చదవండి: Indian Army Recruitment 2022: ఆర్మీ–సెంట్రల్ కమాండ్‌లో 88 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |