Indian Navy Recruitment: 112 గ్రూప్-సి పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
హెడ్‌క్వార్టర్స్ అండమాన్‌నికోబార్ కమాండ్‌లోని వివిధ యూనిట్లలో.. గ్రూప్-సి నాన్ గెజిటెడ్‌గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 112
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
ట్రేడులు: కార్పెంటర్, కంప్యూటర్ హార్డ్‌వేర్‌నెట్‌వర్క్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్‌ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఇండస్ట్రీయల్ పెయింటర్ తదితరాలు.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: 06.09.2022
వెబ్‌సైట్: https://joinindiannavy.gov.in/
చదవండి: Indian Coast Guard Recruitment: 71 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 06,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |