Indian Coast Guard Recruitment: 71 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ కోస్ట్ గార్డు దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఎ గెజిటెడ్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: జనరల్ డ్యూటీ(జీడీ)కమర్షియల్ పైలట్ లైసెన్స్ (ఎస్‌ఎస్‌ఏ)50, టెక్నికల్(మెకానికల్)టెక్నికల్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)20, లా ఎంట్రీ01.
అర్హత: ఇంటర్మీడియట్(గణితం, భౌతిక శాస్త్రం), ఇంజనీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, డిప్లొమా, కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్‌డిస్కషన్, సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.09.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://joinindiancoastguard.gov.in/
చదవండి: Indian Army Recruitment 2022: ఇండియన్ ఆర్మీలో 191 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | September 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |