Skip to main content

Indian Navy Recruitment 2022: ఇండియన్‌ నేవీలో 180 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ నేవీ.. నేవల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌(కార్వార్‌),నేవల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ యార్డ్‌(గోవా)లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన పురుష/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
indian navy recruitment 2022 For trade apprentice jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 180
ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సిస్టమ్‌ మెయింటెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్,మెషినిస్ట్,మెకానిక్‌ డీజిల్,మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్, మెకానిక్‌ మోటార్‌ వెహికల్, మెకానిక్‌ రిఫ్రిజిరేషన్‌-ఏసీ, పెయింటర్,వెల్డర్‌(గ్యాస్‌-ఎలక్ట్రిక్‌) తదితరాలు.
అర్హత: 50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్, 65శాతం మార్కులతో నేషనల్‌/స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ గుర్తింపు పొందిన ఐటీఐ ట్రేడ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.04.2023 నాటికి 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్, ఐటీఐ పరీక్షల మార్కులు, రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా ది ఆఫీసర్‌ ఇన్‌ఛార్జి, నావల్‌ అప్రెంటిస్‌ స్కూల్, నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్, నావల్‌ బేస్, కార్వార్, కర్ణాటక చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://indiannavy.nic.in/

చ‌ద‌వండి: Indian Navy Recruitment 2022: 217 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories