Skip to main content

Indian Army Recruitment 2022: భారత సైన్యంలో 30 డెంటల్‌ కార్ప్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

Indian Army Recruitment 2022 For Dental Corps Posts

భారత సైన్యం ఆర్మీ డెంటల్‌ కార్ప్స్‌ పోస్టుల నియామకానికి సంబంధించి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30(27 పురుషులు+03 మహిళలు).
అర్హత: 55శాతం మార్కులతో బీడీఎస్‌/ఎండీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ నిర్వహించిన నీట్‌ ఎండీఎస్‌–2022 రాసి ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ,వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.08.2022

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

చ‌ద‌వండి: Army Jobs 2022: టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్.. పరీక్షా విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories