Skip to main content

IAF Recruitment 2022: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..

indian air force recruitment 2022

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌.. అగ్నిపథ్‌ యోజనలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి సంక్షిప్త ఇన్‌టేక్‌ నోటిఫికేషన్‌ విడుదలచేసింది. అగ్నివీర్‌ వాయు(01/2023) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. శారీరక దారుఢ్యం/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 23 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఫేజ్‌-1(ఆన్‌లైన్‌ రాతపరీక్ష), ఫేజ్‌-2(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, ఏటీ-1-ఏటీ-2), ఫేజ్‌-3(మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌) తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేది: నవంబర్‌ మొదటి వారం, 2022.
ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణ తేది: జనవరి 2023

వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/

 

చ‌ద‌వండి: Army Ordnance Corps Recruitment: పది, ఇంటర్ అర్హతతో 3068 పోస్టులకు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories