Skip to main content

Army Ordnance Corps Recruitment: పది, ఇంటర్ అర్హతతో 3068 పోస్టులకు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

Army Ordnance Corps Recruitment

సికింద్రాబాద్‌లోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ సెల్‌ ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌ సెంటర్‌.. దేశవ్యాప్తంగా ఉన్న ఏవోసీ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్, ఫైర్‌మ్యాన్, జేఏవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 3068
పోస్టుల వివరాలు: ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ - 2313, ఫైర్‌మ్యాన్‌ - 656,జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-99
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2/ఇంటర్మీడియెట్, ఐటీఐ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: ఏడో పే కమిషన్‌ ప్రకారంఫైర్‌మ్యాన్, జేవోఏ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200, ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900 ఉంటుంది.

ఎంపిక విధానం: ఫిజికల్‌/ప్రాక్టికల్‌/స్కిల్‌ పరీక్షలు, రాతపరీక్ష, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చే యాలి.

వెబ్‌సైట్‌: https://www.aocrecruitment.gov.in/

చ‌ద‌వండి: AFMS SSC Medical Officer Jobs : 420 పోస్టులకు నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories