DSSC Recruitment 2022: డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో గ్రూప్-సి సివిలియన్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
వెల్లింగ్‌టన్(తమిళనాడు)లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్(డీఎస్‌ఎస్‌సీ).. గ్రూప్-సి సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్-04, సివిలియన్ మోటార్ డ్రైవర్-03, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-05.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, టైపింగ్ స్పీడ్, హెవీ వెహికల్స్ సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: 28.10.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల(ఎంటీఎస్ పోస్టులకు 18-25 ఏళ్లు) మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కమాండెంట్, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్‌టన్(నీలగిరి), తమిళనాడు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.10.2022
వెబ్‌సైట్: https://dssc.gov.in
చదవండి: SSB Recruitment 2022: సశస్త్ర సీమాబల్‌లో 399 కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |