AOC Recruitment 2022: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్, సికింద్రాబాద్‌లో 419 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 419
రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్ట్రన్-10, వెస్ట్రన్-120, నార్తెర్‌న-23, సదరన్-32, సౌత్ వెస్ట్రన్-23, సెంట్రల్ వెస్ట్-185, సెంట్రల్ ఈస్ట్-26.
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇంజనీరింగ్/డిప్లొమా (మెటీరియల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: రూ.29,200 నుంచి రూ.92,300 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: శారీరక దారు«ఢ్యం/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
వెబ్‌సైట్: https://aocrecruitment.gov.in/
చదవండి: Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో 180 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |