Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ నేవీ 10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్(పర్మనెంట్ కమిషన్)జనవరి 2023 కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్31, ఎడ్యుకేషనల్ బ్రాంచ్05.
అర్హత: 70% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టుల్లో సీనియర్ సెకండరీ పరీక్ష(10+2) ఉత్తీర్ణులవ్వాలి. జేఈఈ(మెయిన్)2022 ర్యాంకు సాధించి ఉండాలి.
వయసు: 02.01.2003 నుంచి 01.01.2006 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 18.08.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.08.2022
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
చదవండి: Indian Coast Guard Recruitment: 71 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | August 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |