Government Jobs: గుడ్‌న్యూస్.. 30,453 ఉద్యోగాలకు అనుమతి.. ముందుగా ఈ శాఖల్లోనే పోస్టులు భర్తీ..
ఈ మేరకు మార్చి 23వ తేదీన (బుధవారం) శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే.
పోటీపరీక్షల బిట్స్ కోసం క్లిక్ చేయండి
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..
దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం శాసనసభలోనే చెప్పడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు.
తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు..
80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఇవాళ(బుధవారం) ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికాలుతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియస్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి
జోన్లు, మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జిల్లాలివీ..
మల్టీజోన్ |
జోన్ |
జిల్లాలు |
మల్టీజోన్ –1 |
జోన్ –1 (కాళేశ్వరం) |
కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు |
జోన్ –2 (బాసర) |
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల |
|
జోన్ –3 (రాజన్న) |
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి |
|
జోన్ –4 (భద్రాద్రి) |
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, హన్మకొండ |
|
మల్టీజోన్ –2 |
జోన్ –5 (యాదాద్రి) |
సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం |
జోన్ –6 (చారి్మనార్) |
మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ |
|
జోన్ –7 (జోగుళాంబ) |
మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ |
Groups: గ్రూప్–1&2లో ఉద్యోగం సాధించడం ఎలా ?
ఉద్యోగ ఖాళీల వివరాలివీ..
శాఖలవారీగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య
శాఖ |
పోస్టులు |
హోం శాఖ |
18,334 |
సెకండరీ విద్య |
13,086 |
వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం |
12,755 |
ఉన్నత విద్య |
7,878 |
వెనుకబడిన తరగతుల సంక్షేమం |
4,311 |
రెవెన్యూ |
3,560 |
ఎస్సీ అభివృద్ధిశాఖ |
2,879 |
నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ |
2,692 |
గిరిజన సంక్షేమం |
2,399 |
మైనారిటీ సంక్షేమం |
1,825 |
పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ |
1,598 |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి |
1,455 |
కారి్మక, ఉద్యోగ |
1,221 |
ఆర్థిక శాఖ |
1,146 |
మహిళాశిశు, వికలాంగులు, వయోవృద్ధులు |
895 |
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి |
859 |
వ్యవసాయం, సహకార |
801 |
రవాణా, రోడ్లు మరియు భవనాలు |
563 |
న్యాయ శాఖ |
386 |
పశుసంవర్థక, మత్స్య శాఖ |
353 |
సాధారణ పరిపాలన |
343 |
పరిశ్రమలు, వాణిజ్యం |
233 |
యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక |
184 |
ప్రణాళిక శాఖ |
136 |
ఆహార, పౌర సరఫరాల శాఖ |
106 |
లెజిస్లేచర్ |
25 |
ఇంధన |
16 |
మొత్తం |
80,039 |
Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..
జిల్లాస్థాయి పోస్టుల సంఖ్య ఇదీ..
జిల్లా |
పోస్టులు |
హైదరాబాద్ |
5,268 |
నిజామాబాద్ |
1,976 |
మేడ్చల్ మల్కాజ్‌గిరి |
1,769 |
రంగారెడ్డి |
1,561 |
కరీంనగర్ |
1,465 |
నల్లగొండ |
1,398 |
కామారెడ్డి |
1,340 |
ఖమ్మం |
1,340 |
భద్రాద్రి కొత్తగూడెం |
1,316 |
నాగర్‌కర్నూల్ |
1,257 |
సంగారెడ్డి |
1,243 |
మహబూబ్‌నగర్ |
1,213 |
ఆదిలాబాద్ |
1,193 |
సిద్దిపేట |
1,178 |
మహబూబాబాద్ |
1,172 |
హన్మకొండ |
1,157 |
మెదక్ |
1,149 |
జగిత్యాల |
1,063 |
మంచిర్యాల |
1,025 |
యాదాద్రి భువనగిరి |
1,010 |
భూపాలపల్లి |
918 |
నిర్మల్ |
876 |
వరంగల్ |
842 |
ఆసిఫాబాద్ |
825 |
పెద్దపల్లి |
800 |
జనగాం |
760 |
నారాయణపేట |
741 |
వికారాబాద్ |
738 |
సూర్యాపేట |
719 |
ములుగు |
696 |
జోగుళాంబ గద్వాల |
662 |
రాజన్న సిరిసిల్ల |
601 |
వనపరి |
556 |
మొత్తం |
39,829 |
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
గ్రూప్‌ల వారీగా భర్తీచేసే పోస్టులు..
గ్రూపు |
పోస్టులు |
గ్రూప్– 1 |
503 |
గ్రూప్– 2 |
582 |
గ్రూప్– 3 |
1,373 |
గ్రూప్– 4 |
9,168 |
జోనల్ పోస్టుల లెక్క ఇదీ..
జోన్ |
పోస్టులు |
జోన్–1 కాళేశ్వరం |
1,630 |
జోన్–2 బాసర |
2,328 |
జోన్–3 రాజన్న |
2,403 |
జోన్–4 భద్రాద్రి |
2,858 |
జోన్–5 యాదాద్రి |
2,160 |
జోన్–6 చారి్మనార్ |
5,297 |
జోన్–7 జోగుళాంబ |
2,190 |
మొత్తం |
18,866 |
Success Story: వేలల్లో వచ్చే జీతం కాదనీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..
మల్టీజోన్ పోస్టుల లెక్క ఇదీ..
కేడర్ |
పోస్టులు |
మల్టీజోన్–1 |
6,800 |
మల్టీజోన్–2 |
6,370 |
మొత్తం |
13,170 |