Skip to main content

Indian Navy Recruitment 2024: 254 షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ నేవీ ఎజిమల(కేరళ)లోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ)లో 2025 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Short Service Commission course  Application process  Eligibility criteria  indian navy recruitment 2024 for short service commission officer jobs

కోర్సుల వారీగా ఖాళీలు: జనరల్‌ సర్వీస్‌-50, పైలట్‌-20, నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌-18, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌-08, లాజిస్టిక్స్‌-30, నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కేడర్‌(ఎన్‌ఏఐసీ)-10, ఎడ్యుకేషన్‌-18, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌)-30, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌)-50, నావల్‌ కన్‌స్ట్రక్టర్‌-20.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ,పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ని­ర్దిష్ట  శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100+ ఇతర అలవెన్సులు.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మా­ర్కు లు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.03.2024.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in./

చదవండి: Indian Coast Guard Notification 2024: ఇంటర్‌ విద్యార్హతతో 260 నావిక్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 29 Feb 2024 05:33PM

Photo Stories