Skip to main content

DRDO: నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?

DRDO - Indian Navy

శత్రు దేశ యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) మే 18న ప్రకటించింది. ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ జిల్లాలోని చాందీపూర్‌ సమీపంలో సముద్రతీర ప్రాంతంలో భారత నావికా దళం, డీఆర్‌డీవో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. నావికాదళ హెలికాప్టర్‌ ద్వారా ప్రయోగించిన ఈ కొత్త యాంటీ–షిప్‌ మిస్సైల్‌ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో తెలిపింది. హెలికాప్టర్‌ అవసరాల కోసం దేశీయంగా తయారుచేసిన లాంచర్‌ను ఈ క్షిపణిలో వినియోగించారు.

Gaganyaan: ఎస్‌–200 బూస్టర్‌ ప్రయోగాన్ని ఎక్కడ నుంచి నిర్వహించారు?

GK Awards Quiz: బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్‌- 2022 గ్రామీ అవార్డును పొందిన భారతీయ సంగీతకారుడు?​

Shukrayaan-I: శుక్ర గ్రహ కక్ష్యకూ పరిశోధక నౌకను పంపనున్న దేశం?​​​​​​
Lunar Soil: ఏ దేశ శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చంద్రుడి మట్టిలో మొక్కలు పెంచారు?​​​​​​​

GK Persons Quiz: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కొత్త కమాండెంట్‌?

Diabetes: క్లోమాన్ని ప్రేరేపించే పీకే2ను ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : మే 18
ఎవరు    : భారత నావికా దళం, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ    : చాందీపూర్‌ సమీపంలో సముద్రతీర ప్రాంతం, బాలాసోర్‌ జిల్లా, ఒడిశా
ఎందుకు : భారత నావికాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 May 2022 01:03PM

Photo Stories